The Finance Ministry on announced a new coin for Rs. 20 which will be shaped like a 27 mm "dodecagon" - a 12-sided polygon. The Finance Ministry issued a notification announcing the new 20-rupee coin. Unlike the circular 10-rupee coin, which is also 27 mm in diameter and has 100 serrations on its edge, the 20-rupee coin will not have any marks on its edge.
#financeministry
#rbi
#20rupeescoin
#10rupeescoin
#copper
#zinc
#nickel
#centralgovt
#narendramodi
#delhi
దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 20 రూపాయల నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణేలు చలమాణిలోకి వచ్చిన తరువాత చిల్లర కష్టాలు తీరుతాయని చెబుతున్నారు.